ప్రాంతీయం

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన సంజన

97 Views

మంచిర్యాల జిల్లా తాండూర్

*స్టేట్ రాంక్ సాధించిన సంజనను సన్మానించిన తాండూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*

*ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన దుర్గం సంజన..*

రాష్ట్ర వ్యాప్తంగా విడిదలైన ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలలో మంచేరియల్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని దుర్గం సంజన సత్తా చాటింది.

స్థానిక తాండూర్ గ్రామానికి చెందిన దుర్గం మోహన్ లక్ష్మీ  దంపతుల కూతురు దుర్గం సంజన బైపీసీ లో 440 మార్కులకు గాను 432 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రణించింది.

రాష్ట్ర స్థాయిలో వచ్చిన సంజనను పలువురు అభినందించి ప్రశంసిస్తు..

కిరణ కొట్టుపెట్టుకొని కూలి నాలి పనిచేస్కొని పైసా పైసా కూడబెట్టి తన కూతురిని చదుపించడాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలియజేసారు, ఇంకా ఉన్నత చదువులు చదివి చదువులో పై స్థాయికి రావాలి అని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి ఈస .తాండూర్ ఎంపీటీసీ సిరంగి శంకర్,.ex మార్కెట్ కమిటీ డైరెక్టర్ Dr శంకర్,వార్డ్ మెంబెర్ సింగరపు రఘు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దబోయిన రాజేశం, కసిపేట శంకర్, పెద్దబోయిన రవి, పెద్దబోయిన పప్పీ, మంతెన శివకృష్ణ ,కంపెలా భీమేష్,అఖిల్ పాషా ,టీపీసీసీ సోషల్ మీడియా కో ఆర్డినటర్ దుర్గం మహేందర్.మరియు తదితరులు తాండూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found