మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా
తంగళ్ళపల్లి మండలంచీర్లవంచ గ్రామంలో ప్రధాని మోదీ 9 ఏళ్ల సుపరిపాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలపై ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు పంచుతూ 9090902024కు మిస్డ్ కాల్ ఇప్పించి అవగాహన కల్పించడం జరిగిందిఈ కార్యక్రమంలో వరి బాబు వేల్పుల మహేష్ గంగు సంపత్ మామిడి వేణు బొడ్డు ప్రశాంత్ రుద్ర ప్రశాంత్ బస రంజిత్ బస మల్లేశం పెద్దల కనుకయ్య వేల్పుల మహేష్ గంగు సంపత్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
