ప్రాంతీయం

శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం

811 Views

దౌల్తాబాద్ మండలం ముబారస్పూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల నవమ కళ్యాణ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్. ఈ కార్యక్రమంలో ముబారస్పూర్ గ్రామ గౌడ సంఘం సభ్యులు రాజగౌడ్, బాలగౌడ్, ఎల్లగౌడ్,శివకుమార్, రాజ్ కుమార్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka