రాజకీయం

లక్షట్ పేటలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

65 Views

మంచిర్యాల నియోజకవర్గం.

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా..

ఈరోజు లక్షెట్టిపేట మండలం,లక్షెట్టిపేట పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .

ఈ కార్యక్రమంలో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు.

కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలుపించాలని ప్రజలను కోరారు..

ఈ కార్యక్రమంలో దండేపల్లి నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్