ఆధ్యాత్మికం

ఘనంగా మడలేశ్వర స్వామి వార్షికోత్సవం.

93 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది ఉదయం బోనాలు మంగళహారతులతో మcహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి ఉపాధ్యక్షులు రాజయ్య సభ్యులు పరశురాములు కిషన్ దేవయ్య రాజు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్