వర్గల్ మండలం, నాచారం గ్రామంలో జరిగే నరసింహ స్వామి ఉత్సవాలలో బాగాంగా ఈరోజున నరస్వామిని గజేండ్రుడిపై ఉంచి, గజవహన సేవ అనే ఉత్సవ కార్యక్రమాన్ని జరిపంచారు. ఏనుగుపై నరసింహుడు అత్యద్భుతంగా దర్శనం ఇచ్చాడు. ఈ కార్యక్రమం భక్తులకి కన్నుల పండుగగా అన్పించింది.
111 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 17) ఇటీవలే ఢిల్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు స్వీకరించిన తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లి గ్రామనికి చెందిన పారునంది జలపతిని శాలువాతో ఘనంగా సన్మానించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడం నిజంగా అభినందనీయం అన్నారు. ఆ మహనీయనీ సిద్దంతాలను ధృడంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషికి నిదర్శనంగా […]
71 Viewsగజ్వేల్ , జులై 31 సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారి ద్విచక్ర వాహనానికి అడ్డంగా వచ్చిన శునకాలతో గాయలయ్యాయి. అతనిని తన నివాసంలో పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. వీధి కుక్కకల వల్ల చాలా మంది గాయాలపాలు అవుతున్నారని కుక్కల పై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట సామాజిక కార్యకర్త సాధిక్ […]
187 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి నగర్ పిడిచెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపం లో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్నారులు మహిళలు భక్తి పాటలు భజనలు కీర్తనలు ఆలపించారు అందరినీ చల్లంగా చూడాలని ఏకదంతుడు శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన వినాయక విగ్రహం అందరినీ […]