లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలం కొర్వీచేల్మ మరియు ముత్యాంపేట్ గ్రామాల్లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఇంటి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరచి మోదీ గారిని మూడో సారి ప్రధాన మంత్రిని చేయాలని అదే విధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
