రజక సంఘం వినాయక మండపం వద్ద అన్నదానం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ
సెప్టెంబర్ 25
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద సోమవారం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అన్నదానం మహాదానమని అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని గణపతి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని, రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం చాలా బాగుందని అన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు..
