115 Views ముస్తాబాద్ డిసెంబర్ 26, ముస్తాబాద్ మండలం నుంచి టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సెస్ డైరెక్టర్ అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన సందుపట్ల అంజిరెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా కూడలిలో ఎద్దండి నరసింహారెడ్డి గుర్రాల రమేష్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ సభ్యులు సెస్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డిని 743 మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, మండల రైతు బంధు […]
56 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో వర్షాల కోసం మహా శివునికి జలాభిషేకాలు …శ్రీరామకోటి రామరాజు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి, (జూన్ 26) సిద్దిపేట జిల్లా,గజ్వేల్: వర్షాలు సకాలంలో కురువాలని కోరుతూ శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రజ్ఞాపూర్ లోని పార్థివేశ్వర స్వామి దేవాలయంలో మహాశివునికి పంచామృత అభిషేకాలు, జలాభిషేకాలు ఘనంగా నిర్వహించి ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తు మహాశివుణ్ణి వేడుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ […]
109 Viewsముస్తాబాద్ డిసెంబర్ 27, సెస్ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి ప్రధాన రహదారి వెంబడి టపాకాయలు పేల్చి భారీ డీజే మేలాలతొ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కలిసి సందుపట్ల అంజిరెడ్డికి శాల్వాతో సన్మానం చేసి పూలమాల వేసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల సమర్పించి ర్యాలీ కొనసాగించారు. ఈకార్యక్రమంలో మండల రైతుబంధు […]