ధర్మపురి నియోజకవర్గం కమ్మర్ ఖాన్పేట్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్, చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి మరియు పలువురు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
