మంచిర్యాల నియోజకవర్గం లో వివిధ శుభకార్యలకు హాజరు అయినా పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్,
జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ రావు,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మరియు నాయకులు పాలుగొనడం జరిగింది.
77 Viewsఏటూరునాగారం, సెప్టెంబర్ 01 ఏటూరునాగారం మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మానవ సంబంధాలు సంస్కృతీ సాంప్ర దాయాలు ఆచారాలు కాపా డుకోవడం కోసం రక్షా బంధన్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఒకరికొకరు నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దరం ఈ ధర్మానికి దేశానికీ రక్ష అనే నినాదంతో రక్షా బంధన్ ఉత్సవంలో విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రఖండ […]
58 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన రాగుల సాయి కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు మరియు ముదిరాజ్ సంఘం మహాసభ సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు అంతాయగూడెం సర్పంచ్ తీగుళ్ల సత్యం లు కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం […]
114 Viewsముస్తాబాద్ (ప్రతినిధి) నవంబర్ 28 మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీస్టడీ సర్కిల్ జెల్లా వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీసీ స్టడీ సర్కిల్ సిరిసిల్ల ఆధ్వర్యంలో పేద విద్యార్థులు ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల […]