84 Viewsబబ్బోజు రాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా నవంబర్ 13 కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన పబ్బోజు రాజు చారి, ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్, కుటుంబాన్ని పరామర్షించారు. రాజు చారి,మరణం చాలా బాధాకరం అని, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అనంతరం తన సోదరుడు,కొమ్ము మల్లేశం, యొక్క సహకారం […]
129 Viewsసేవా ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఐ దామోదర్. కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం పప్రారంభం మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సామాజిక కార్యకర్త, సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాండ బాలకృష్ణ గౌడ్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎస్ ఐ దామోదర్, ఫ్లాష్ ఫ్రేమ్ బృందం తో రిబ్బన్ కట్ చేసి […]
229 Viewsమర్కుక్ ఎమ్మార్వో ఆరిఫా కు ఘన సన్మానం సిద్దిపేట్ జిల్లా మర్కుక్, జనవరి 30 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ఎమ్మార్వో గా నిధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎమ్మార్వో ఆరిఫా ను గురువారం బి ఆర్ ఎస్ నాయకుడు రాజిరెడ్డి,సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు, ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ మర్కుక్ మండలంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన ఆరిఫా ప్రజల మన్నన పొందారని, రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉండి […]