*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి*
???????? *ఆరుగురు అరెస్ట్, పారిపోయిన మరో ఐదుగురు*
???????? *రూ. 21450/-(ఇరవై ఒక్క వేయి నాలుగు వందల యాభై రూపాయల) నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం*
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడి పరిసర ప్రాంతాల్లోని చెట్లపొదల్లో రహస్యంగా పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్‌ఐలు ఉపేందర్, లచ్చన్న మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 06 గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంఫై 21450/- రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
*పట్టుబడిన నిందితుల వివరాలు*
1) సుంకరి శంకర్ S/o. లింగయ్య
వయస్సు:41: ముదిరాజ్, Occ: టెంట్ హౌస్, గద్దెరగడి.
2) పోలవేనించంద్రయ్య S/o. కొమురయ్య, వయస్సు: 51,: ముదిరాజ్,Occ: మేస్త్రీ, R/o. గద్దెరగడి గ్రామం
3) తుటి రమేష్ S/o. రాములు
వయస్సు: 42: ముదిరాజ్, Occ: ఆటో డ్రైవర్, R/o. గద్దెరాగడి గ్రామం.
4.కూర్మ శివ s/o ఊర్జయ్య,వయసు . 29, .sc.మాల,OCC. కూలీ, గద్దెరాగడి
5. క్రిమిండ్ల శ్రీను S/o వెంకటి వయసు. 51 కులం. మంగలి . OCC. బార్బర్ R/O. గద్దెరాగడి
6.నారా రాజశేఖర్ S/o నర్సయ్య . వయస్సు . 28 కులం తెనుగు . OCC. కూలీ R/o. గద్దెరగడి
*పరారీలో ఉన్న వారి వివరాలు*
1) గుర్రం రాజ్‌కుమార్ S/o. ఓదెలు, వయస్సు: 37, ముదిరాజ్, Occ: కూలీ,గద్దెరగడి గ్రామం
2) కూర్మ సందీప్ S/o.రాములు,వయస్సు: 28, sc, Occ: కూలీ,గద్దెరగడి గ్రామం
3) తుటి బుచ్చన్న S/o. లింగయ్య, వయస్సు: 51,ముదిరాజ్, Occ: సీసీల్, R/o. గద్దెరగడి గ్రామం
4).గుర్రం వినోద్ S/o. పోషం
వయస్సు: 37, ముదిరాజ్
Occ: కూలీ, R/o. గద్దెరగడి గ్రామం
5) గుర్రం రాకేష్ S/o. బుచైః
వయస్సు: 25, ముదిరాజ్, Occ: కూలీ R/o. గద్దెరగడి గ్రామం
పట్టుబడిన వ్యక్తులను స్వాధీనం చేసుకున్న నగదు, మరియు పెకముక్కలను తదుపరి విచారణ నిమిత్తం రామకృష్ణాఫూర్ స్టేషన్ SI ,గారికి అప్పగించడం జరిగింది.
