తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 25
పాలకుర్తి మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి తండ్రి గిరగాని పిచ్చయ్య మృతి సంతాపం తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి
పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి నాన్న పిచ్చయ్య అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకుని వారి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి, ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి
ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు, వివిధ మండల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు, తదితరులు ఉన్నారు.
