రాజకీయం

బస్టాండ్లలోని దుకాణాల్లో ఇష్టారాజ్యాంగా రేట్లు!

129 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25)

ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా వసూలు

తెలంగాణ: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ల పరిధిలోని దుకాణాలను లీజు ప్రాతిపదికన టెండర్లు పిలిచి సంస్థ అద్దెకి ఇస్తుంది. నిబంధనల ప్రకారం దుకాణాదారులు ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు అమ్మకూడదు. కానీ ఉమ్మడి జిల్లాలోని ఏ బస్టాండ్లో చూసినా ఆ పరిస్థితి లేదు. బస్టాండ్లో అమ్మకాలు జరిపే ప్రతి వస్తువుపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా పెంచి వసూలు చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్