24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 25)
వరంగల్ చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేశ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వారి సంపూర్ణ మద్దుతు తెలియజేశారు.
మద్దతు తెల్పిన వారిలో చార్టర్డ్ అకౌంట్స్ అసోసియేషన్ బృందం సభ్యులు కొయ్యడ రాజు, భగవాన్, సుజిల్,వినీల్, వంశి,రామకృష్ణ, దరాహాస్ , శ్రీపాల్ ఉన్నారు.





