Breaking News

మోడల్ స్కూల్లో మంచినీళ్లు….

149 Views

కాజిపేట్ మార్చి 16, 24/7 తెలుగు న్యూస్ :కాసిపేట మండలం లోని మోడల్ స్కూల్ లో మంచి నీళ్ల ట్యాంక్ ని ప్రారంభించిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ లో మంచి నీళ్ల వాటర్ ట్యాంక్ కీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

అనంతరం వినోద్ మాట్లాడుతు అభివృద్ధి చేయడానికే నేను వచ్చా అని కాసిపేట మండలంని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నా పై ఉందని తప్పకుండా అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పడం జరిగింది.

అనంతరం కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్.

కొబ్బరికాయ కొట్టి మాట్లాడుతు మోడల్ స్కూల్ లో ఉపాధ్యాయులు, పిల్లలు వాటర్ ట్యాంక్ వల్ల ఇబ్బందులు ఎదురుకుంటున్నారని మాజీ కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా)స్మారకార్ధం వాటర్ ట్యాంక్ ని కట్టించడం జరిగింది.మన నాయకులు వినోద్ వల్లే అభివృద్ధి సాధ్యం అని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో కాసిపేట మండలం అన్ని రకాలుగా ముందంజా లో ఉంటుందని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు.
మండల కాంగ్రెస్ నాయకులు మోడల్ స్కూల్ యాజమాన్యం కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal