ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట
మండలంలోని కోరుట్ల పేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కే వి ఎక్స్ ప్రెస్ వే లోని లైన్లలో చెట్లు కొట్టే పని మూలంగా కొరుట్లపే ట,బో ప్పా పూర్,గొల్లపల్లి లలో ఆదివారం విద్యుత్ సరఫరా లో అంత రాయం ఏర్పడుతుందని సెస్ ఏ ఈ దివ్య తెలిపారు. మూడు గ్రామాల విద్యుత్తు వినియోగ దారులకు విద్యుత్ సరఫరా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏ ఈ తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది అని ఎల్లారెడ్డి పేట సెస్ ఏ ఈ దివ్య తెలిపారు. విద్యుత్ సరఫరా లో అంత రాయని కి వినియోగ దారులు సహకరించాలని ఏ ఈ కోరారు.




