Breaking News

నిరసనలు వెల్లువెత్తుతున్నాయి…

96 Views

మార్చి 16, 24/7 తెలుగు న్యూస్:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టు కు నిరసనగా మాజీ మంత్రి వనమా ఆధ్వర్యంలో కొత్తగూడెం లో భారీ నిరసన.

అరెస్టులతో కెసిఆర్ కుటుంబాన్ని భయపెట్టలేరు : మాజీ మంత్రి వనమా.

ఎమ్మెల్సీ కవితకు బిఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటాం : మాజీ మంత్రి వనమా

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది : మాజీ మంత్రి వనమా

కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కేంద్ర బిజెపి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తిత్వం చేసిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.

ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నాయకులు కోనేరు సత్యనారాయణ, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ బుక్య సోనా, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, ఎంపీటీసీ కొల్లు పద్మ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు అనుదీప్, మాజీ గ్రంథాలయ కమిటీ సభ్యులు మోరే భాస్కర్, మాజీ సర్పంచులు, మాజీ ఉపసర్పంచ్ లు, సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ (సంపు), బిఆర్ఎస్ పార్టీ నాయకులు యూసుఫ్, నవతన్, క్లాసిక్ దుర్గ, రతన్ నాయక్, మోతి, తొగర రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, దుర్గేష్, హుస్సేన్, దూడల కిరణ్, జానీ, సింధు, గౌస్, మజీద్, రాజేందర్, పెయింటర్ రాజేష్, హమీద్, హైమద్, పిల్లి కుమార్, తలుగు అశోక్, చుంచుపల్లి మండల యూత్ అధ్యక్షులు కన్నీ, పూర్ణ, బాచి, అరుణ్, కరాటే శీను, శివ, నరేందర్, శీను, నున్నా వెంకన్న, శీను, లాలు, శంకర్, కొయ్యాడ శీను, శ్రీకాంత్, లంబడి శీను, నగేష్, బిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7