అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న అశ్వరావుపేట పోలీస్ లు
డిసెంబర్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామం నుండి వయా నారాయణపురం వినాయకపురం ఊట్లపల్లి మీదుగా దమ్మపేటకు తరలిస్తున్న ఇసుక రవాణాను వినాయకపురం ఊట్లపల్లి మధ్యలో అడ్డుకున్న అశ్వరావుపేట పోలీసులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా రెండు ట్రాక్టర్లతో గత రెండవ తారీకు నుండి ఇసుక తరలింపు జరుగుతుంది ట్రాక్టర్ ఓనర్లకు ప్రశ్నించగా మాకు పర్మిషన్ ఉంది అంటూ ఎప్పటిదో పాత పత్రాలు చూపించుకుంటూ ఇసుక టాక్టర్స్ ఓనర్లు లను అడుగగా అనుమతులు ఉన్నాయని నోటి మాటలతో చెప్పుకుంటూ డేట్లు దాటేసిన పత్రాలు చూపించుకుంటూ ఇసుక రవాణా చేస్తున్నారు సరియైన పత్రాలు చూపించి ట్రాక్టర్లను తీసుకెళ్లండి అని పోలీస్ స్టేషన్ కి తరలించారు
