రామగుండం పోలీస్ కమిషనరేట్
అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 15 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు.
రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి సత్య సాయి నగర్ లో ఒక షెడ్ లో నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు ఎస్ఐ ప్రసాద్, సిబ్బంది రాకేష్, రాజు తో కలిసి తనిఖీ లు నిర్వహించగా అట్టి పిడియస్ రైస్ గుర్రాల కిషన్ S/o హనుమంత్,సత్య సాయి నగర్, లక్షేట్టి పేట్ కి చెందినవి గా గుర్తించి సుమారు 15 క్వింటాళ్ల PDS రైస్ స్వాధీన పరుచుకోవడం జరిగింది.
తదుపరి విచారణ లక్షేట్టిపేట్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.
