మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో నేడు భక్తులందరికీ అల్పాహారం.
మంచిర్యాల,నస్పూర్ మున్సిపాలిటీ పరిదిలోని సీతారాంపల్లి గోదావరి,హాజిపూర్ మండలం లోని ముల్కల్ల,రాపల్లి లో నది పుణ్య స్నానాలకు విచ్చేసిన భక్తులందరికీ,
కీ,, శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహారం పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ.






