జగదేవపూర్ అక్టోబర్ 7
24/7 తెలుగు న్యూస్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడపలో అనుమానాస్పద స్థితిలో వంద కోతులు మృత్యువాత పడ్డాయి. ఎవరైనా చంపారా లేదా కలుషితమైన నీరు తాగి చనిపోయా అనేది మిస్టరిగా మారింది. శనివారం రైతులకు కోతుల మృతదేహాలు కుప్పలుగా కనిపించడంతో వెంటనే గ్రామ సర్పంచ్, గ్రామస్తులకు సమాచారం అందించారు మృతి చెందిన కోతులను పరిశీలించారు మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.





