ముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మధ్యాహ్నం అందాద 2.30గ.లకు మొర్రాపూర్ గ్రామానికి చెందిన భూక్య రామ్ చరణ్ తండ్రి రవీందర్ వయసు 16. సం” అనునతడు వారి స్నేహితులైన బట్టు చదు, వరుణ్ తో కలిసి చెరువు చూసేందుకు చెరువు చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడని మృతుని తండ్రి భుక్య రవీందర్ తెలిపిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రస్తుతం మృతుడు సిద్దిపేట్ కాలేజీలో చదువుతున్నాడు పోలీసులు తెలిపారు.
