ఇసుక ట్రాక్టర్ కు కొట్టుకొని వ్యక్తి మృతి ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి దర్గా సమీపంలో సంఘటన జరిగినది. ద్విచక్ర వాహనంతో ట్రాక్టర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి ఇతడు వీర్నపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
