Breaking News

వర్గల్ మండల్:MMPS మజీద్ పల్లి స్కూల్ కి KRISTOS ASHRAM చర్చి వారు వాటర్ ట్యాంక్ ను ప్రధానం చేశారు.

129 Views
  1. వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి మక్తమాసన్ పల్లి (బంగ్లా వెంకటాపూర్ )కి చెందిన KRISTOS ASHAM (a special HOme)చర్చి వారైనా రవీందర్ నాయక్ జాన్ డేవిడ్ (అల్వాల్ హైదరాబాద్) లు వాటర్ ట్యాంక్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ శివరాములు, మండల అధ్యక్షులు గుంటుకు మహేష్, జాలిగామ వెంకటేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ మరియు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థుల మధ్య ప్రధానం చేయడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా రవీందర్ నాయర్ Mario  జాన్ డేవిడ్ లకు ఎస్ఎంసి చైర్మన్ లింగ చెన్నయ్య పాఠశాల చైర్మన్ కృష్ణ లు శాలువా కప్పి సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగీతా కుమారి,ఉపాధ్యాయ బృందం ఆర్ అనురాధ, ఎస్ అరుణ, తిరుపతి రాజు, తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్స్ అయినా రవీందర్ నాయర్ జాన్ డేవిడ్లు అనాధల్ని చదివిస్తూ వివిధ పాఠశాలల వసతుల్ని తీరుస్తూ వారి యొక్క సేవా భావాన్ని చాటుతున్నారు  .
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7