Breaking News

బోడ జగన్ మృతి పార్టీకి తీరని లోటు

158 Views

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా వ్యవహరించిన జగన్ మృతిపై తెరాస పార్టీ తీరని లోటుగా భావిస్తున్నామన్నారు రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ యొక్క సాధారణ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గౌరవ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ, కుటుంబాన్ని పరామర్శించిన పాలకవర్గం. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి మార్కెట్ కమిటీ సభ్యులు సింగారం దేవరాజ్ ,తడకల దేవరాజ్,
డోనుకుల రామచంద్రం, మాలోతు బాలు నాయక్ ముత్యాల శేఖర్ రెడ్డి, సిరిపురం రాజిరెడ్డి , పెద్దూరు కిష్టయ్య, నెవూరి సుకన్య మరియు మార్కెట్ కమిటీ కార్యదర్శి హరినాథ్ , సిబ్బంది పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found