ముస్తాబాద్, ఫిబ్రవరి 14 (24/7న్యూస్ ప్రతినిధి): మహిళలను పట్టించుకోకుండా రెండు స్టాప్ ల వద్ద ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు.. సిద్దిపేట్ నుండి కామరెడ్డి వైపు ప్రధాన రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో టీఎస్ 36 టి 7402 గల నెంబర్ గలది ముస్తాబాద్ చిప్పలపల్లి మధ్య రెండు స్టేజిల వద్ద డ్రైవర్ ఆపకుండా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది బస్సు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు ఆరోపించారు.
