ప్రాంతీయం

ముస్తాబాద్ మండలానికి ప్రజాహిత యాత్ర…

134 Views
  ముస్తాబాద్, ఫిబ్రవరి 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండలానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మాఅభిమాన నాయకుడు బండి సంజయ్ కుమార్ అన్నకు అండగా నిలిచి ప్రజాహిత యాత్రలో భాగంగా మన ముస్తాబాద్ మండలానికి ఈనెల14న మధ్యాహ్నం12గంటల సమయంలో రానున్నారని మండల అధ్యక్షులు మేరుగు అంజగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా అంజగౌడ్ మాట్లాడుతూ మొదటగా చిప్పలపల్లి మొదలుకొని వివిధ గ్రామాలను మీదుగా కొనసాగించి తదిగా బంధనకల్ వరకు యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి, వివిధ మేర్చాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్