24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి మంగళవారం హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలపడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గూడాల రాధాకృష్ణ మాట్లాడుతూ చిరంజీవికి పద్మ విభీషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
