24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6)
సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి వెంకటేష్ అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ మిట్టపల్లి వసంత రుషి బాధిత కుటుంబానికి పరామర్శించి రూ.8000 ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట శ్రీశైలం, సాయిలు, ఏల్లేశం, పెద్ద ఎల్లేశం ఉన్నారు.
