Posted onAuthorTelugu News 24/7Comments Off on బ్రిటన్ రాణి ఎలిజంబెత్ -2 మృతికి నేడు సంతాపదినం
145 Views
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మృతికి గౌరవసూచకంగా నేడు దేశ వ్యాప్తంగా సంతాప దినంగా పాటించాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ని
జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు.
34 Views8 వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోనీ అరుణక్క నగర్ జన్సినగర్ భగత్ సింగ్ నగర్ అభివృద్ధి కోసం ఈరోజు మంచిర్యాల మేయర్ ధరణి మధుని కలిసిన అత్కపురం సతీష్, భీమినీ రాజేష్, నరిగే నరేష్ వార్డులో నీ సమస్యలు వీధి దీపాలు, త్రాగు నీరు, డ్రైనేజ్ లు, స్టోర్ గ్రౌండ్, బస్టాండ్, రోడ్ల మీద వున్న విధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం,పలు సమస్యలు చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దృష్టికి […]
154 Views తొగుట: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 9ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వేంకట్రావుపేట లో గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొగుట మండలం లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు..22 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ […]
364 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27, చీకోడు గ్రామంలోని వడ్డెర కాలనీలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పల్లపు నరసవ్వ గారి కుటుంబానికి తనవంతు సహాయంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిసెట్టి సీను ఆదేశం మేరకు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ గారి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఉరాడీ రాజు యాదవ్, 6వార్డ్ మెంబర్ మరియు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ […]