అమ్మాయిపై పోలీస్ లు దాడి చేయడం హేయమైన చర్య….
(తిమ్మాపూర్ జనవరి 25)
విద్యార్థుల సమస్యల కోసం రాజేంద్రనగర్ లో ఆందోళన చేస్తున్న ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పై పోలీసులు బైక్ పై నుంచి అమ్మాయి జుట్టు పట్టుకొని లాగి ఈడుచుకెళ్లడం చాలా బాధాకరమన్నారు..
రాష్ట్ర డీజీపీ వెంటనే స్పందించి అమ్మాయి పై దాడి చేసిన పోలీసుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు…