24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 28)
సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం :
వెంచర్లలో కరెంట్ అల్లుమినియం వైర్లు దొంగిలించిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను కుకూనూర్ పల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ మాట్లాడుతూ కొండపాక మండలం వెలికట్ట చేవరస్తా వద్ద తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ వైపు వస్తున్న వాహనంలో అల్యూమినియం వైర్లు వేసుకొని వెళ్తుండగా అనుమానంతో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
