గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదందరామ్ కి ఇవ్వడం హర్షనీయం
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి
హైదరాబాద్: జనవరి 25
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య ప్రొఫెసర్ కోదండ రామ్, ఎంపిక చేసినందుకు తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన రథసారథి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ వచ్చేదాకా యూనివర్సిటీలన్నీ ఉన్న రాజకీయా పార్టీలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమం ముందుండి నడిపించి తెలంగాణ తేవడానికి కృషి చేసిన ప్రొఫెసర్ కోదండరాం కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు గవర్నర్ తమిళసై సుందర రాజన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నాను పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారునికి పదవి రావడం ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వారందరినీ గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను
