నేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, రహదారులు, గీరిజనులకు పోడు భూములు సహా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువచ్చివచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల వద్ద గోదావరికి వరద వస్తే మునిగే ప్రాంతంలో కట్టిన మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని తరలించాలని ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగార్ రావు.
ఉమ్మడి జిల్లా అభివృద్ధి చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించిన అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అందించారు.
