వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి 5 కోట్ల నిధులు కామారెడ్డి కి తరలించడాన్ని నిరసిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈ నెల 23 న వేములవాడ పట్టణం బంధు పిలుపు ఇవ్వడం జరిగింది.
దీనికి కొందరు అధికార పార్టీ BRS నాయకులు రేపటి బంధు ను తప్పుదోవ పట్టించే చర్యలు ఖండిస్తూ దేవాదాయ శాఖ ఏ GO ద్వారా నిధులు మళ్లింపు కు GO ఇచ్చిందో అదే దేవాదాయ శాఖ నిధులు మళ్లింపు జరిగేది లేదు అని GO ఇచ్చే వరకు అఖిల పక్షం బందు కొనసాగుతుందని అన్నారు.
