Breaking News

ముస్తాపనగర్ గ్రామ శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి ఏడుగురిపై కేసు నమోదు

108 Views

*గంభీరావుపేట ఎస్ ఐ మహేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లోని ముస్తాపనగర్ గ్రామం లో గ్రామ శివారులో  శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతుండగా నమ్మకమైన సమాచారం తో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేసి 4బైక్ లు , 7 మొబైల్స్ మరియు వారి వద్ద ఉన్న నగదు మొత్తం 47, 800/-రూపాయలు 52 పేకాముక్కలు స్వాధీన పరచుకొని  ఏడుగురిని  అరెస్టు చేసి  పోలీస్ స్టేషన్ కు తరలించారు,  చింతలదేవయ్య , జంగంరాజు , ఇప్పకాయలఅంజయ్య , దుంపల నర్సింలు ,గజబింకశంకర్ , గజబింక నర్సోజి , గడ్డపురంబిక్షపతి,  వీరిపై  గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ కేసు నమోదు చేయడం జరిగింది

Oplus_131072
Oplus_131072
Anugula Krishna