Breaking News

7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత.

97 Views

జైనూర్ లో రూ. 7,31,350 /- లక్షల రూపాయలు పట్టివేత.

3ఏప్రిల్. కొమురం భీమ్ జిల్లా.

జైనూర్ :రాబోయే లోక్ సభ ఎన్నికల దృశ్య జైనూర్ సిఐ తన సిబ్బంది తో జైనూర్ మండలంలోని ఉషేగామ్ గ్రామ శివారులో ఉదయం 11 గంటలకు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక ఆర్టిసి బస్ ఉట్నూర్ నుండి జైనూర్ వెళ్లుతుండగా దానిని ఆపి తనికి చేయగా అందులో ఒక గరికముక్కు విజయ కుమారి అను ఆమె ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 7,31,350/- లను తీసుకుని వెళ్లుతుండగా పట్టుకున్నట్లు, ఈ నగదును జప్తు చేసి జైనూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి అప్పగించి నట్టు జైనూర్ సిఐ అంజయ్య తెలిపినారు . ఈ తనిఖీల్లో సిర్పూర్(యు) ఎస్ఐ మాధవ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్