నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలుఅందించిన మెదక్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా డిసెంబర్ 31
మెదక్ జిల్లా చేగుంట నార్సింగి మండల శేరిపల్లి గ్రామంలో ధర్మపురి ప్రభాకర్ సుమలత కుమార్తె వివాహానికి మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుస్తె మట్టెలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో శేరిపల్లి కాంగ్రెస్ నాయకులు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ మాజీ సర్పంచ్ పెద్ద కృష్ణ గౌడ్ వార్డ్ మెంబర్ సంధి నరసింహులు గౌడ్ డాక్టర్ లక్ష్మీనరసింలు తాళ్ల చిన్నకృష్ణ గౌడ్ మల్లేశం బాలాజీ బిక్షపతి శివోళ్ల చంద్రం శీను కాంగ్రెస్ యూత్ నాయకులు సంధిగారి బాలకృష్ణ గౌడ్ కాళీ చరణ్ బాబు విజయ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది
