ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) నూతన రైస్ మిల్లులో పనులు చేస్తుండగా వలస కార్మికుడు విద్యుత్ ఘాతంతో మృతి.. ముస్తాబాద్ శివార్లోగల ఎంకయ్యకుంట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి రైస్ మిల్లులో చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఈశ్వర్ పటేల్ సుమారు 40 సంవత్సరాలు ఆయొక్క కార్మికుడు రైస్ మిల్లులో పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో మృతి చెందినట్లుగా తెలిసిందని స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
