*కుత్బుల్లాపూర్ బీరప్ప దేవాలయం లో బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కే పి వివేకానంద…*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామం లో బీరప్ప దేవాలయం వద్ద బోనాల ఉత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రుద్రా అశోక్ సీనియర్ నాయకులు మాక్సూద్ అలీ, పెద్ద కురుమ యాదయ్య, ఆలయ కమిటీ ఛైర్మన్ నార్లకంటి నాగేష్, అధ్యక్షులు నాట్లకంటి రమేష్, జనరల్ సెక్రటరీ గొరిగే బాలరాజ్, జిసత్తయ్య, నార్లకంటి శ్యామ్, నార్లకంటి బాలయ్య, కాలే నాగేష్ శ్రీశైలం ఉన్నారు.
