కుమ్మరి నారాయణ ని పరామర్శించిన బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య
కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో ఇటీవల కుమ్మరి నారాయణకు కొడకండ్ల నుండి రాయవరం వెళుతున్న సమయంలో కొడకండ్ల లో గల డివైడర్ ను కారు ఢీకొట్టడం వలన కుమ్మరి నారాయణ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన బీసీ అధ్యక్షులు కందూరు ఐలయ్య అతని వెంట రాజవరం జిల్లా మాజీ సర్పంచ్ గణేష్ గణేష్ మాజీ కుమ్మరి నారాయణ కుమ్మరి నారాయణ యాదయ్య ఎక్కాలదేవ్ చంద్రం ఉన్నారు.
