24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 14)
చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన బండారి పీటర్ కూతురు బండారి తేన ఫెయిత్ గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు విద్యార్థిని తనకు పై చదువులకు లాప్టాప్ కావాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కోరడం జరిగింది
తక్షణమే ఆయన స్పందించి ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసం లో బండారి తేన ఫెయిత్ విద్యార్థినికి పై చదువుల కోసం లాప్టాప్ అందజేసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కూతురు ఆలప్రీతి రెడ్డి.
