రాజకీయం

సబ్ రిజిస్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన పొలం మల్లేష్….

191 Views

(తిమ్మపూర్ డిసెంబర్ 14 )

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తిమ్మాపూర్ సబ్ రిజిస్టర్ గా ఇటీవల నియమితులైన ఎన్ రాజేష్ ను కాంగ్రెస్ పార్టి
తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పోలం మల్లేశం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు..

ఈ కార్యక్రమంలో దుర్ఘటి రమేష్, కుమార్ యాదవ్, మహేష్ యాదవ్, కిరణ్ రావు, కిన్నెర విష్ణు, ఇనుకొండ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *