అక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7
భారత ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది.
నవంబర్ 3 నామినేషన్ ప్రారంభం
నవంబర్ 10న నామినేషన్ చివరి తేదీ
నవంబర్ 13న నామినేషన్ పరిశీలన మరియు సవరణలు
నవంబర్ 15న నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది
నవంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్స్
డిసెంబర్ 3న ఎలక్షన్స్ ఫలితాల విడుదల
