ప్రాంతీయం

మంత్రి పొంగిలేటిని కలిసిన కనమేణి…

279 Views

ముస్తాబాద్, డిసెంబర్ 14 (24/7న్యూస్ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణశాఖ మంత్రిగా సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ముస్తాబాద్ కు చెందిన రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ కనమేని చక్రధర్ రెడ్డి గౌరవంగా కలిసి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *