Breaking News ఆధ్యాత్మికం కథనాలు క్రీడలు నేరాలు ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

ఫొటో పోజులోపడి.. వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసులు

248 Views

ఓ వృద్ధురాలు కరోనా వ్యాక్సిన్‌ కోసం వచ్చిది. ఆమెకు వ్యాక్సిన్‌ వేసిన వైద్య సిబ్బంది.. ఫొటోలకు ఫోజు ఇస్తూ మరోసారి వ్యాక్సిన్‌ వేసేశారు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన జరిగింది. అందరికీ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆదివారం జోగిపేట రిక్షాకాలనీలో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. వైద్య సిబ్బంది ఈ కాలనీకి చెందిన సాబేరా బేగం (63)కు ముందే వ్యాక్సి న్‌ ఇచ్చారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7