రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని ని సీతారాం బజార్ కాలనీ కి చెందిన క్రీ” శే” దాసరి నవ్య మంగళవారం జన్మదిన సందర్భంగా “మా”అభాగ్యుల వృద్ధాశ్రమంలో 2020 సంవత్సరం ఎస్ ఎస్ సి తోటి స్నేహితులు అందరు కలసి పండ్లు. పాలు. బ్రెడ్స్. వృద్దులకు పంపిణీ చేశారు. అనంతరం వారి చిన్ననాటి స్నేహితురాలు అయినా క్రీ “శే దాసరి నవ్య గారి జన్మదిన సందర్బంగా కేక్ ను కట్ చేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో మా అభాగ్యుల వృద్ధాశ్రమం నిర్వాహకులు మల్లుగారి నర్సాగౌడ్ మరియు ముద్రకోల అంజనేయులు.మరియు స్నేహితులు రచన. రుష్మిత. మౌనిక. అర్చన. సౌజన్య. వైశాలి. స్వాతి. మౌనిక. శృతి. మాధవి. రమ్య. మౌనిక సంసిత. తదితరులు పాల్గొన్నారు..
