ప్రాంతీయం

జెయింట్ సెక్రటరీగా శరత్ కుమార్

176 Views

(బెజ్జంకి జనవరి 25)

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ ఉద్యమకారులు అందరు కలిసి ఉద్యమకారులపోరం సమావేశం ఏర్పాటు చేశారు..

ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరై, బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన శానకొండ శరత్ కుమార్ ని మానకొండూరు నియోజకవర్గం ఉద్యమకారుల ఫోరం జెయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.

ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ..

తన నియామకానికి సహకరించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ సీమ శ్రీనివాస్ కి, ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి కి కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమలొ కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ జంగాపల్లి కుమార్, రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ ప్రసన్న, వడ్నాల శ్రీనివాస్, డాక్టర్ రాజేశ్వరం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *